ఇది అలాంటి ఇలాంటి పచ్చడి కాదండోయ్.. చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ

Updated on: Jun 12, 2026 | 3:39 PM

ఈ చట్నీని ఊర్లలో బాగా చేసుకుని తింటారు. ఇది ఇడ్లీ, దోసెల్లోకి అదిరిపోతుంది. పచ్చిమిర్చి, అల్లం, చింతపండును వాడి ఈ పచ్చడిని తయారు చేస్తారు. రక్తం తక్కువగా ఉన్నవాళ్లు దీనిని తింటే చిటికెలో రక్తం పెరుగుతుంది. అంత పవర్ఫుల్ రెసిపీ అదే బీట్రూట్ చట్నీ

1 / 5

బీట్రూట్ చట్నీకి  కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు బీట్ రూట్ ముక్కలు, పచ్చి మిర్చి, నాలుగు టమాటాలు, వెల్లుల్లి, అర టీ స్పూన్ పసుపు, కొద్దిగా చింతపండు, ఇంకా నూనెను కూడా తీసుకోవాలి. దీనిని సరైన విధంగా చేస్తే బాగా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ పచ్చడిని చూసి మీ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు.

2 / 5
ముందుగా గ్యాస్ పొయ్యి వెలిగించి దాని మీద పాన్ పెట్టి  కొద్దిగా ఆయిల్ వేసి, అది  బాగా వేడి అయినా తరవాత దీనిలో బీట్ రూట్ ముక్కలు, పచ్చి మిర్చి, ఇంకా నాలుగు టమాటాలు కూడా వేసి మగ్గించాలి. ఇంకా దీనిలో కొద్దిగా చింత పండు కూడా వేసి వాసన  పోయే వరకు వీటిని బాగా మగ్గించాలి. ఆ తర్వాత దీనిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

3 / 5

అయితే, ఈ పచ్చడిని రోటిలో కానీ మిక్సీలో కానీ చేసుకుంటే చాలా మంచిది. ఇంకా దీనిలో వేయించిన పల్లీలు, నాలుగు పచ్చిమిర్చి, నాలుగు టమాటా ముక్కలు, ఇంకా బీట్రూట్ ముక్కలు , ఎండుమిర్చిని కూడా వేసుకుని బాగా నూరుకోవాలి. ఇంకా దీనిలో ఉల్లిపాయ ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి.

4 / 5
ఇంకా చింతపండు, రుచికి తగినంత ఉప్పును వేస్తె రుచిగా ఉంటుంది. మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఒక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కొద్దీ సేపటి తరవాత పాన్ తీసుకుని వేడి అయినా తరవాత  మినపప్పు , వెల్లుల్లి, ఇంకా కొద్దిగా జీలకర్ర, కరివేపాకు ఆకులు , ఇంకా ఎండు మిర్చిని కూడా వేసి వేయించాలి.

5 / 5
ఈ తాలింపును తీసుకుని బీట్రూట్  పచ్చడిలో వేసి  కలపాలి.  ఈ పచ్చడి మీరు టేస్టీ టేస్టీగా తినాలంటే  దీనిలో నాలుగు ఉల్లిపాయలు వేస్తే ఇంకా  రుచిగా ఉంటుంది. ఈ చట్నీ మంచిగా రావాలంటే దీనిలో సరిపడా నీళ్ళు పోస్తే తినడానికి కూడా మంచి రుచి ఉంటుంది.

Follow Us