Skin Cancer: చర్మ క్యాన్సర్ వచ్చేది వీటి వల్లనే.. ఇప్పుడైనా జాగ్రత్త పడండి..

|

Jul 02, 2024 | 7:03 PM

అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. క్యాన్సర్‌లలో ఎన్నో రకాలు ఉన్నాయి. వీటిల్లో స్కిన్ క్యాన్సర్ ఒకటి. చర్మ క్యాన్సర్ అంటే కేవలం కాస్మెటిక్స్ కారణంగానే వస్తుందని చాలా మంది అనుకుంటారు. కేవలం కాస్మెటిక్స్ వల్లనే కాదు.. ఇప్పుడు చెప్పే వీటి వల్ల కూడా చర్మ క్యాన్సర్ వస్తుంది. నగలు, నాణాలు, కొన్ని రకాల గృహోపకరణ వస్తువుల్లో ఎక్కువగా నికెల్ అనే రసాయనాన్ని కలుపుతారు. వాటిని మనం నిరంతరం తాకుతూ ఉండటం వల్ల కూడా చర్మ క్యాన్సర్..

1 / 5
అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. క్యాన్సర్‌లలో ఎన్నో రకాలు ఉన్నాయి. వీటిల్లో స్కిన్ క్యాన్సర్ ఒకటి. చర్మ క్యాన్సర్ అంటే కేవలం కాస్మెటిక్స్ కారణంగానే వస్తుందని చాలా మంది అనుకుంటారు. కేవలం కాస్మెటిక్స్ వల్లనే కాదు.. ఇప్పుడు చెప్పే వీటి వల్ల కూడా చర్మ క్యాన్సర్ వస్తుంది.

2 / 5
నగలు, నాణాలు, కొన్ని రకాల గృహోపకరణ వస్తువుల్లో ఎక్కువగా నికెల్ అనే రసాయనాన్ని కలుపుతారు. వాటిని మనం నిరంతరం తాకుతూ ఉండటం వల్ల కూడా చర్మ క్యాన్సర్ రావచ్చు. పెర్ఫ్యూమ్, లోషన్స్, సబ్బులు, క్రీమ్స్ వంటి కాస్మెటిక్స్ కారణంగా కూడా స్కిన్ క్యాన్సర్ వస్తుంది.

3 / 5
పారబెన్స్, ఫార్మాల్డిహైడ్ వంటి ప్రిజర్వేటివ్స్ ఉన్న క్రీమ్స్ కారణంగా కూడా చర్మ క్యాన్సర్ వస్తుంది. అక్సిబెంజోన్, అనో బెంజోన్ కలిపిన సన్స్ స్క్రీన్స్ వల్ల కూడా కొందరిలో అలెర్జీ, ఇన్ ఫ్లమేషన్ అయ్యి చర్మ క్యాన్సర్ రావచ్చు.

4 / 5
జుట్టుకు వేసుకునే కొన్ని రకాల హెయిర్ డైలు ఎక్కువగా వాడినప్పుడు కూడా చర్మ క్యాన్సర్ అనేది రావచ్చు. ఎగ్జీమా వల్ల వచ్చే దీర్ఘకాలిక ఇన్ ఫ్లమేషన్ వల్ల కూడా చర్మ కణాల్లో ఉండే డీఎన్ఏ దెబ్బతిని చర్మ క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఉన్నాయి.

5 / 5
అతి నీల లోహిత కారణాలు అంటే యూవీ కిరాణాల వల్ల కూడా చర్మంపై ఇన్ ఫ్లమేషన్ జరిగి.. స్కిన్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. కొన్ని రకాల బాడీ పౌడర్స్ వల్ల కూడా క్యాన్సర్ రావచ్చు. కాబట్టి మీరు వాడే ముందు సరైనవి ఎంచుకోవడం మంచిది.