
సోమవారం 2026, ఆగస్టు 17 న ఈ నాగ పంచమి పండుగను జరుపుకోనున్నారు. ఈ సమయంలో జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశుల మీద ఈ ప్రభావం చూపిస్తుంది. కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

ఈ నెలలో 17 న అనగా సోమవారం రోజున ఈ పండుగను జరుపుకోనున్నారు. నాగ పంచమి పూజ ముహూర్తం: ఉదయం 05:51నుండి 08:29 వరకు పూజలు చేయోచ్చు. ముహూర్త సమయం 2 గంటల 38 నిమిషాలుపంచమి తిథి 16 ఆగస్టు 2026న సాయంత్రం 04:52 నిముషాలకు ప్రారంభమవుతుంది. 17 ఆగస్టు 2026న సాయంత్రం 05:00 గంటలకు పంచమి తిథి ముగుస్తుంది.

కర్కాటక రాశి : ఈ నాగుల పంచమి రోజు నుంచి కుటుంబ ఖర్చులు ఒక్కసారిగా పెరుగుతాయి. ఇంకా మీరు అవసరమైనవి మాత్రమే తీసుకోండి. వేరేవి వద్దు. ఎవరికి మీరు భరోసా ఇవ్వకండి దీని వలన మీరు చిక్కుల్లో పడతారు. పనిలో కూడా ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో మీ స్నేహితులతో కూడా జాగత్తగా ఉండటం అవసరం.

ఈ నాగుల పంచమి రోజు నుంచి వీరికి కష్టాలు మొదలవుతాయి. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి జాబ్ దగ్గరి వరకు వచ్చి ఆగిపోతారు. ఇంకా మీరు ఎన్నడూ చూడని నష్టాలు చూస్తారు. మీ పాత ఆస్తి మీకు రాదు. జాగ్రత్తగా ఉండకపోతే ఉన్నదంతా పోతోంది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.