Mehndi Designs: అట్ల తద్ది కోసం చేతులకు మెహందీ పెట్టుకోవాలనుకుంటున్నారా.. ఈ సింపుల్ డిజైన్స్ ట్రై చేయండి..

|

Oct 15, 2024 | 7:22 PM

అట్ల తద్దె పూజా వ్రత నియమాలలో ఒకటి గోరింటాకు పెట్టుకోవడం. అయితే ఇప్పుడు గోరింటాకు బదులుగా మెహందీని రకరకాల డిజైన్స్ లో పెట్టుకుంటున్నారు. అట్ల తద్ది పండగకు ఒక రోజు ముందు చేతులకు మెహందీ పెట్టుకోవడం సంప్రదాయంగా భావిస్తారు. ఈ నెల 19వ తేదీన అట్లతద్ది పండగను జరుపుకోవడానికి మహిళలు రెడీ అవుతున్నారు. ఈ నేపధ్యంలో సింపుల్ గా అందంగా కనిపించేలా మెహందీ డిజైన్‌ను పెట్టుకోవాలను కుంటే అరబిక్ డిజైన్‌ను ప్రయత్నించవచ్చు.

1 / 5
అట్లతద్ది పండగ రోజున మహిళలు తప్పని సరిగా చేతులకు మెహందీని పెట్టుకుంటారు. అయితే ఏ డిజైన్ పెట్టుకోవలనే విషయంలో గందరగోళం నెలకొంటే.. రెండు డిజైన్‌ల ను ట్రై చేయవచ్చు. ఈ రెండు మెహందీ డిజైన్‌లు చాలా సులభం. ఈ డిజైన్లలో వేళ్లు కూడా నిండుగా కనిపిస్తాయి.చేతి వెనుక మెహందీ డిజైన్ పెట్టుకునే విషయంలో గందరగోళం ఉంటే సింపుల్ గా కనిపించే డిజైన్‌లను ప్రయత్నించండి. [beautifulmehndi.designs]

2 / 5

మెహందీ డిజైన్ సింపుల్ గా ఉండడం ఇష్టం అయితే చేతుల వెనుక భాగంలో ఈ రెండు మెహందీ డిజైన్‌లను ప్రయత్నించండి. పువ్వులతో ఉన్న ఈ మెహందీ డిజైన్లు చాలా అందంగా కనిపిస్తాయి. ఈ విభిన్న డిజైన్లను రెండు చేతులకు పెట్టుకోవచ్చు. swaleha_dpz /insta

3 / 5
అరబిక్ మెహందీ గురించి మాట్లాడితే కొన్ని పువ్వులు, ఆకులతో పాటు అంబితో సరళమైన డిజైన్‌ను వేసుకోవచ్చు. ఈ డిజైన్స్ వేసుకోవడం చాలా సులభం. అరచేతుల్లో అరబిక్ మెహందీ డిజైన్లను  సులభంగా.. అదే సమయంలో భారీ లుక్ ఇచ్చే డిజైన్ కోసం చూస్తున్నట్లయితే ఈ రెండు డిజైన్లను ప్రయత్నించవచ్చు. pooja_mehndiofficial/insta

4 / 5

షేడెడ్ మెహెందీ ఈ డిజైన్ కూడా చాలా సులభంగా వేసుకోవచ్చు. ఆఫీస్‌లో పనిచేసే మహిళలు భారీగా కనిపించే మెహందీని కోరుకోనట్లయితే ఈ లైట్ వెయిట్ మెహందీ డిజైన్ ను చేతుల వెనుక పెట్టుకోవచ్చు. ఈ డిజైన్ తక్కువ సమయంలో వేసుకోవచ్చు. sanchu_mehndi_art/insta

5 / 5
అట్లతద్దికి ఈ మెహందీ డిజైన్‌ల ను ప్రయత్నించి అందంగా కనిపించేలా తక్కువ సమయంలోనే పెట్టుకోవచ్చు. షేడెడ్ మెహెంది భారీగా కనిపిస్తుంది. త్వరగా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన మెహందీ డిజైన్లను చేతులకు ముందు, వెనుక ప్రయత్నించవచ్చు. ముందుగా పూలు, ఆకుల టైప్ డిజైన్లను వేసుకుని ఆపై వాటన్నింటినీ షేడింగ్ తో నింపండి. తర్వాత అవుట్‌లైన్‌ను నలుపు రంగుతో కూడా వేసుకోండి. akku_mehendies/insta