సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది.. కనిపిస్తే ఇంటికి తెచ్చుకోండి

Updated on: Sep 01, 2026 | 9:52 AM

ఈ మొక్క గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వీటిని ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతారు. ఈ ఆకులు ఎన్నో రకాల సమస్యలను తరిమికొడతాయి. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఈ మొక్కే మంచి ఔషధం అని చెప్పొచ్చు. మరి అసలు ఆలస్యం చేయకుండా ఈ మొక్క ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5

2 / 5

కీళ్ళ నొప్పులకు మంచి ఔషధం : భరించలేని కీళ్ళ నొప్పులకు ఇది యమపాశం అని చెప్పొచ్చు. ఈ అతిబల ఆకుల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ నొప్పుల మొత్తాన్ని తగ్గించడంలో ఇవి హెల్ప్ చేస్తాయి. ఇంకా ఈ ఆకులు కిడ్నీ సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది. అలాగే,  ఈ కషాయాన్ని తాగితే  మూత్రం సమస్యలు కూడా తగ్గుతాయి.

3 / 5
పళ్ళను బలంగా ఉంచుతాయి: ఈ మొక్క ఆకులను బాగా మరిగించి పుక్కిలిస్తే చిగుళ్ల వాపు నుంచి ఉపశమనం పొందుతారు. ఇంకా దీని విత్తనాలను కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంకా వీటిని ఉడికించి తీసుకుంటే శరీరంలో ఉన్న నీరసం తగ్గి  శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి, మీరు దీనిని ఎంచక్కా తీసుకోవచ్చు.

4 / 5
జలుబు, దగ్గు సమస్యలకు ఇది చెక్ పెడుతుంది : మీరు అతిబల ఆకులు తీసుకుంటే జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. ఇంకా వీటితో నోటి పూత, అల్సర్లు కూడా తగ్గుతాయి .నోట్లో వచ్చే అల్సర్లు,  పుండ్లను కూడా ఇవి త్వరగా తగ్గించడంలో ఇది హెల్ప్ చేస్తుంది.

5 / 5

జీర్ణ సమస్యలు ఉన్నవాళ్లు వీటిని మితంగా తీసుకోవాలి లేదంటే ఈ సమస్య ఇంకా ఎక్కువుతుంది. (నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు)

Loading...
Unable to load recommendations.
Follow Us