అస్సలు నీచు వాసన రాకుండా ఎంతోరుచిగా ఉండేలా ఆంధ్ర స్టైల్ తలకాయ కూర

Updated on: Jul 31, 2026 | 12:47 PM

ఆంధ్రా వంటల్లో ఈ తలకాయ కూరకు ఎప్పుడూ కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే ఈ కూర అంత రుచిగా ఉంటుంది మరి. అయితే, దీనిని మీరు మసాలాలు, సరైన విధంగా చేస్తే ఈ తలకాయ కూర నీచు వాసన అస్సలు రాదు. మరి, ఇంకెందుకు లేట్, దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

1 / 5
ఆంధ్రా వంటల్లో ఈ తలకాయ కూరకు ఎప్పుడూ కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే ఈ కూర అంత రుచిగా ఉంటుంది మరి. 
అయితే, దీనిని మీరు మసాలాలు, సరైన విధంగా చేస్తే ఈ తలకాయ కూర నీచు వాసన అస్సలు రాదు. మరి, ఇంకెందుకు లేట్,  దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

ఆంధ్రా వంటల్లో ఈ తలకాయ కూరకు ఎప్పుడూ కూడా ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే ఈ కూర అంత రుచిగా ఉంటుంది మరి. అయితే, దీనిని మీరు మసాలాలు, సరైన విధంగా చేస్తే ఈ తలకాయ కూర నీచు వాసన అస్సలు రాదు. మరి, ఇంకెందుకు లేట్, దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

2 / 5

కావల్సిన పదార్థాలు : అరకిలో మేక తలకాయ,  3 ఉల్లిపాయలు, 3 టమాటాలు,  ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 6 పచ్చిమిర్చి , కరివేపాకు, ఒక టేబుల్ స్పూన్ కారం , కొత్తిమీర  , కొద్దిగా  పుదీనా , అర టేబుల్ స్పూన్ పసుపు,  రెండు టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి , ఒక టేబుల్ స్పూన్ గరంమసాలా , ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి , ఉప్పు , అర కప్పు నూనెను తీసుకోవాలి.

3 / 5
తలకాయ కూర తయారీ విధానం :  ముందుగా తలకాయను తీసుకుని కడిగి వేడి నీటితో కడిగి పెద్ద గిన్నెలో దీనిని తీసుకుని దానిలో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు,  నిమ్మరసం వేసి బాగా నానబెట్టాలి. ఆ తర్వాత ఇంకోసారి నీటితో  మళ్ళీ కడగాలి. ఇలా చేస్తే నీచు వాసన అస్సలు రాదు.

4 / 5

ఇప్పుడు దీనిని కుక్కర్‌లో  6 విజిల్స్ వచ్చే వరకు దీనిని బాగా ఉడికించాలి. ఇప్పుడు ఒక పెద్ద పాన్ పెట్టి ఆయిల్ వేసి దీనిని వేడి చేయాలి. ఇంకా దీనిలో కరివేపాకు, పచ్చిమిర్చి కూడా  వేయాలి. అలాగే కొద్దీ సేపటి తర్వాత నాలుగు ఉల్లిపాయలు వేసి గోల్డ్ కలర్లోకి  వచ్చే వరకు వీటిని బాగా  వేయించాలి. ఆ తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాసన పోయే వరకు దీనిని  వేయించాలి.

5 / 5
టమాటాలు కారం,మసాలాలు, ఉప్పు వేసి  ఆ తర్వాత దీనిలో ఉడికించిన తలకాయ ముక్కలు కూడా వేసి దీనిలో మంచిగా కలపాలి.
ఇంకా దీనిలో ఉడికించిన రసాన్ని కూడా  పోసి 20 నిమిషాల పాటు  మీడియం మంటపై ఉడికించాలి. ఇంకా దీనిని కలుపుతూ మసాలా ముక్కలకు బాగా పట్టేలా ఉంచాలి చివర్లో  కొత్తిమీర కూడా  ఉడికించాలి.

టమాటాలు కారం,మసాలాలు, ఉప్పు వేసి ఆ తర్వాత దీనిలో ఉడికించిన తలకాయ ముక్కలు కూడా వేసి దీనిలో మంచిగా కలపాలి. ఇంకా దీనిలో ఉడికించిన రసాన్ని కూడా పోసి 20 నిమిషాల పాటు మీడియం మంటపై ఉడికించాలి. ఇంకా దీనిని కలుపుతూ మసాలా ముక్కలకు బాగా పట్టేలా ఉంచాలి చివర్లో కొత్తిమీర కూడా ఉడికించాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us