గ్లామర్‌తో చంపకే పిల్లా.. జీన్స్‌లో అదిరిపోయే లుక్‌లో అనన్య నాగళ్ల!

Updated on: Aug 25, 2025 | 11:09 AM

తెలుగు అందం, అందాల ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యూట్యూబ్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈ చిన్నది , ఇప్పుడు నటిగా తన తన నటన, అందంతో అందరినీ మాయ చేస్తోంది. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫొటోస్‌తో రచ్చ చేసే ఈ బ్యూటీ తాజాగా జీన్స్‌లో తన గ్లామర్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది.

1 / 5
తెలుగు బ్యూటీ అనన్య నాగళ్ల పేరు తెలియని వారు ఎవరు ఉండరు.  ఈ అమ్మడు మల్లేశం సినిమాతో తెలుగు వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ద్వారా ఈ అమ్మడు తన కంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. దీంతో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది.

2 / 5
పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీలో ఈ బ్యూటీ కీలక పాత్రలో నటించింది. ఈ మూవీలో అనన్య నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. దీంతో ఈ చిన్నదానికి వరసగా సినిమాలు క్యూ కట్టాయి. దీంతో పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది.

3 / 5
ఇక ఓ వైపు సినిమాలు మరో వైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఈ చిన్నది చాలా బిజీ బిజీగా గడిపేస్తుంటుంది. అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య వరస ఫొటో షూట్‌తో కుర్రకారు మది దోచేస్తుంది. వరసగా ఫొటో షూట్స్ చేస్తూ తన అంద చందాలతో అందరినీ మాయ చేస్తుంది.

4 / 5
తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో అదిరిపోయే లుక్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. జీన్స్‌లో చాలా సింపుల్‌గా కనిపిస్తూ తన గ్లామర్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది.

5 / 5
బ్లాక్ టాప్, బ్లూ జీన్స్‌లో అదిరిపోయే స్టిల్స్‌తో, చెట్ల మధ్య కూర్చొని స్టైలిష్ ఫోజులతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధిచిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతుండటంతో, గ్లామర్‌తో అలా చంపకే పిల్లా అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ బ్యూటీ అభిమానులు.