Baba Vanga: భూమిపైకి ఏలియన్లు.. 2026పై బాబా వంగా సంచలన అంచనాలు..!

Updated on: Feb 01, 2026 | 3:56 PM

Baba Vanga predictions: బాబా వంగా అంధురాలు అయినప్పటికీ.. ఆమె చేసిన అనేక అంచనాలు నిజమయ్యాయి. బాంబా వంగా అంచనాలు తరచుగా ప్రపంచ వ్యాప్తంగా చర్చించబడతాయి. 2026 సంవత్సరానికి సంబంధించి కూడా ఆమె కొన్ని సంచలన అంచనాలు వేశారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

1 / 6
బాబా వాంగ బల్గేరియా దేశానికి చెందిన ఒక ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని. ఈవిడ జోస్యం చాలా సందర్భాలలో నిజమైంది. బాబా వాంగ బతికున్నప్పుడు ఆమె చెప్పిన మాటలు నిజమవుతుండడంతో ధనవంతులు, వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు ఆమె వద్దకు వెళ్లి తమ భవిష్యత్ గురించి తెలుసుకునేవారు. ఫ్రెంచ్ ఆధ్యాత్మికవేత్త నోస్ట్రడామస్ కన్నా ఎక్కువ ఖచ్ఛితత్వంతో ప్రపంచ భవిష్యత్ పరిణామాలు అంచనా వేశారు బాబా వంగా. 2026 సంవత్సరానికి కూడా ఆమె వేసిన అంచనాలు నిజమవుతుండటం సంచలనంగా మారింది.

2 / 6
బాబా వంగా తను చెప్పిన అంచనాలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఆమె తన ఖచ్చితమైన అంచనాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందారు. ఆమె మరణించే ముందు చాలా సంవత్సరాలకు ఆమె అంచనాలు వేశారు. 2025 సంవత్సరానికి ఆమె వేసిన అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి. 2026 సంవత్సరం గురించి బాబా వంగా చేసిన అంచనాలు ప్రపంచ ప్రజలు ఆందోళనలకు గురిచేస్తున్నాయి. బంగారం, వెండి ధరలు పెరగడం, ఉద్రిక్తతలు ఇలా ఈ సంవత్సరం అనేక సంక్షోభాల గురించి ఆమె అంచనా వేశారు.

3 / 6
ఆర్థిక సంక్షోభాలు.. ఈ ఏడాది ప్రజలు ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కోవచ్చన్నారు బాబా వంగా. ఆమె అంచనా ప్రకారం బ్యాంకింగ్ సంక్షోభం మరింత తీవ్రంగా మారవచ్చు. ఇది ప్రజలను ప్రభావితం చేస్తుంది. బాబా వంగా అంచనా ప్రకారం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావానికి గురవుతుంది. ద్రవ్యోల్బణానికి కూడా దారితీయవచ్చు.

4 / 6
ప్రకృతి వైపరీత్యాలు.. బాబా వంగా అంచనాల ప్రకారం.. 2026 సంవత్సరం  ప్రకృతి వైపరీత్యాల సంవత్సరంగా పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం, ప్రపంచం అనేక ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవచ్చు. బాబా వెంగా ప్రకారం, కొత్త సంవత్సరంలో అగ్నిపర్వత విస్ఫోటనాలు, భూకంపాలు సహా అనేక రకాల విపత్తులు సంభవించవచ్చు. బాబా వెంగా యొక్క ఈ అంచనా ప్రజలలో భయానక వాతావరణాన్ని సృష్టించింది.

5 / 6
యుద్ధాలు.. బాబా వంగా ప్రపంచ శక్తుల మధ్య వినాశకరమైన యుద్ధాన్ని కూడా అంచనా వేశారు. ఈ యుద్ధంలో ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది నమ్ముతారు. గ్రహాంతరవాసుల పరిచయం.. బాబా వెంగా గ్రహాంతరవాసుల గురించి సంచలన జోస్యం చెప్పారు. బాబా వెంగా అంచనా ప్రకారం, 2026 లో గ్రహాంతరవాసులు భూమిని సంప్రదించవచ్చు. ఈ జోస్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

6 / 6
మానవ జీవితం.. 2026 సంవత్సరానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించి కూడా అంచనాలు వేశారు. బాబా వంగా అంచనా ప్రకారం.. 2026లో ఏఐ మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పై నియంత్రణ లేకపోవడం వల్ల ఏఐ సంచలన పరిణామాలకు దారితీస్తుందని పేర్కొన్నారు.