ఏం అందంరా బాబు.. చీరలో ఐశ్వర్య అందం చూస్తే మతి పోవాల్సిందే!

Updated on: Jul 10, 2025 | 3:11 PM

సంక్రాంతి బ్యూటీ ఐశ్వర్యా రాజేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఎప్పుడూ ట్రెడిషనల్‌లుక్‌లో కనిపించే ఈ చిన్నది తాజాగా మరోసారి చీరలో తన అందాలతో మాయ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1 / 5
అందాల చిన్నది ఐశ్వర్యా రాజేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్నఈ ముద్దుగుమ్మ తెలుగులో చాలా సినిమాల్లో నటించింది.  కానీ ఈ సినిమాతో రాని ఫేమ్ ఈ బ్యూటీకి సంక్రాంతికి వస్తున్నాం మూవీతో వచ్చింది. ఈ మూవీలో ఈ బ్యూటీ తన ప్రాతలో ఇరగదీసిందనే చెప్పాలి.

2 / 5
 దీనికి ముందు ఐశ్వర్యా రాజేష్ వరల్డ్ ఫేమస్ లవ్ వంటి చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ ఏ మూవీకీ రాని క్రేజ్ ఈ చిన్నదానికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకుంది. ఈ బ్యూటీ తమిళంలో వరస సినిమాలతో మంచి ఫేమ్ సంపాదించుకొని, టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది.

3 / 5
టాలీవుడ్‌లో హోమ్లీ క్యారెక్టర్స్‌ చేస్తూ తెలుగు అభిమానుల మనసుదోచుకున్న ఈ చిన్నది .  స్టార్ హీరోల సినిమాలో అవకాశాలు దక్కించుకుంటూ, ఫుల్ జోష్‌లో ఉంది. వరసగా ఆఫర్స్ అందుకుంటూ తన సత్తా చాటుతుంది.

4 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉండే ఈ బ్యూటీ తన వరస ఫొటో షూట్స్‌తో అభిమానులను అట్రాక్ట్ చేసుకుంటుంది. తాజాగా  చీరలో చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంది.

5 / 5
 తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టులో సింపుల్ లుక్‌లో తన అందాలతో రచ్చ చేసింది. ప్రస్తుం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో వీటిని చూసిన తన ఫ్యాన్స్ అచ్చం తెలుగు అమ్మాయిలా చూడటానికి చాలా బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.