
జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

మరో మూడు రోజుల్లో దసరా రాబోతోంది. ఈ సమయంలో కొన్ని రాశుల జీవితాల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. వీళ్ళు కూడా అస్సలు ఊహించని విధంగా మారుతుంది. ఇంకా చెప్పాలంటే, కారు లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. మరి, అస్సలు లేట్ చేయకుండా ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

దసరా తర్వాత వీరి జీవితం మొత్తం మారిపోతోంది. ఇంకా చెప్పాలంటే ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా అంతా మంచిగా ఉంటుంది. అలాగే, అన్ని విషయాల్లో గెలుస్తారు. భార్య భర్తల వైవాహిక జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. పిల్లల విషయంలో గుడ్ న్యూస్ లు వింటారు. పెద్దలకు గౌరవిస్తే ఉన్నత స్థాయికి వెళ్తారు.

దసరా తర్వాత మేష రాశి వారికీ సూపర్ గా ఉంటుంది. పాత కాలంలో కొన్న భూములకు మంచి రేట్ పలుకుతుంది. ఆర్ధిక సమస్యలు కూడా మెరుగుపడతాయి. డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి బయట పడతారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళు అనుకున్న పనులు కూడా చకా చకా జరిగిపోతాయి.

Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు