నేచురల్ లుక్‌లో.. చీరలో అదిరిపోయిన అనంతిక

Updated on: Jul 30, 2025 | 5:13 PM

8 వసంతాలు సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ అనంతిక. ఈ అమ్మడు ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచింది. తన అంద చందాలతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ తన ఇన్ స్టాలో చీరలో నేచురల్ లుక్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఈ బ్యూటీ అదిరిపోయిందనే చెప్పాలి.

1 / 5
బ్యూటిపుల్ నటి అనంతకి సునీల్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. సింపుల్ లుక్‌లో తన గ్లార్‌తో అందరినీ కట్టి పడేస్తుంది ఈ బ్యూటీ, ఇక ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచిన ఈ చిన్నది తన క్యూట్ క్యూట్ ఫొటోస్‌తో నెట్టింట సందడి చేస్తుంటుంది.

2 / 5
ఇక గ్లామర్‌తో యూత్‌ను తమ వైపు తింపుకునే ముంద్దుగుమ్మలలో అనంతిక ముందుంటుంది.  ఈ బ్యూటీ 8 వసంతాలు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ తన నటనతో తెలుగు అభిమానుల మనసు దోచేసుకుంది.

3 / 5
ఈ సినిమాలో ఈ అమ్మడు నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. తన క్యూట్ నెస్, సింపుల్ లుక్‌లో సహజంగా అందరినీ ఆకట్టుకునే నటనతో ఈ అమ్మడు ప్రతి ఒక్కరినీ తన వైపు లాక్కుంది.

4 / 5
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ముద్దుగుమ్మల్లో ఈ అమ్మడు కూడా ఒకరు. ఈ బ్యూటీ తాజాగా తన ఇన్ స్టాలో చీరలో అందంగా రెడీ అయిన ఫోటోలను షేర్ చేసింది.

5 / 5
అందులో ఈ ముద్దుగుమ్మ సింపుల్ లుక్‌లో, నేచురల్ ‌గా కనిపిస్తూ తన గ్లామర్‌తో మతి పొగొడుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి మీరు కూడా ఆఫొటోస్ పై ఓ లుక్ వేయండి.