జాగ్రత్త.. ఈ రాశుల వారికి భార్యతో కలహాలు తప్పవు!

Updated on: Mar 09, 2026 | 12:15 PM

భార్య భర్తల మధ్య గొడవలు అనేవి సహజం. కొందరు నిరంతరం గొడవలు పడితే, మరికొంత మంది ఎప్పుడూ గొడవలను పడుతూనే ఉంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నాలుగు రాశుల వారికి మాత్రం నిత్యం భార్యతో గొడవలు తప్పవంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి అధిపతి సూర్యుడు. వీరు తమ భార్యకు ఎక్కువ స్వేచ్ఛను ఇవ్వడమే కాకుండా, తనపై అమితమైన ప్రేమ ఉంటుంది. కానీ  ఈ సంవత్సరంలో మాత్రం ఈ రాశి వారు నిత్యం తన భార్యతో ఏదో ఒక విషయంలో ఇబ్బంది పడాల్సి వస్తుందంట.

3 / 5
మకర రాశి : మకర రాశి వారికి శని గ్రహం అధిపతి. వీరు చాలా విషయాల్లో ఎక్కువ మొండిగా వ్యవహరిస్తారు. ముఖ్యంగా తనకు నచ్చినట్లుగా జీవిస్తారు. ఎవరి మాటను ఎక్కువగా వినరు. అంతే కాకుండా భార్యతో బాగున్నప్పటికీ, వీరి ప్రవర్తన కొన్ని సార్లు ఇద్దరి మధ్య కలహాలకు కారణం అవుతుంది.

4 / 5
తుల రాశి : తుల రాశి వారికి భార్య అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ ఈ రాశి వారికి ఉండే అతికోపం, అర్థం చేసుకోకపోయే స్వభావం వలన భార్యతో నిత్యం గొడవలు పడాల్సి వస్తుంది. అయినప్పటికీ మళ్లీ వీరు చాలా ఆనందంగా జీవిస్తారు.

5 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Follow Us