అరుదుగా దొరికే ఈ అడవి కాయకూరను ఏడాదిలో ఒక్కసారైన తినాల్సిందే

Updated on: Oct 24, 2026 | 6:51 PM

ఇక్కడ చెప్పబోయే కూర ఈ అడవి కాయకూరను తింటారని చాలా మందికి తెలియదు. అయితే, ఇది రుచిలో మాములు దొండకాయ కంటే వేరుగా ఉంటుంది. ఇవి ఎక్కువగా అడవుల్లోనే దొరుకుతాయి. బయట కొనాలంటే కష్టమే అంత ఖరీదు. అయితే, ఏడాదిలో ఒక్కసారైనా ఈ కూరను తినాలని అంటున్నారు. మరి, దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5
అడవి దొండకాయకూరకు కావాల్సిన పదార్ధాలు : అరకిలో మంచి అడవి దొండకాయలు , అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్ కారం, మీడియం సైజ్  ఉల్లిపాయలు, 6 పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 
 రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోండి.

అడవి దొండకాయకూరకు కావాల్సిన పదార్ధాలు : అరకిలో మంచి అడవి దొండకాయలు , అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్ కారం, మీడియం సైజ్ ఉల్లిపాయలు, 6 పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోండి.

3 / 5
అడవి దొండకాయకూర తయారీ విధానం: మీరు ముందుగా గ్యాస్ పొయ్యి స్టవ్ వెలిగించి చిన్న  పాన్ పెట్టి దానిలో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్  ఆయిల్ వేసి అది వేడయ్యాక కొద్దిగా పోపు గింజలు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి.

4 / 5
అడవి దొండకాయకూర తయారీ విధానం స్టెప్ 1 : ఆ తర్వాత అడవి దొండకాయలు ముక్కలు, అర టేబుల్ స్పూన్  స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పును ఈ కూరలో వేసి మిక్స్ అయ్యేలా వీటిని కలుపుకుని స్టవ్ మీదే కొద్దీ సేపు రంగు మారే వరకు దీనిని వేయించాలి.

5 / 5

రోట్లో ధనియాలు, వెల్లుల్లిని బరకగా దంచుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర కూడా పొడిలాగా చేసుకోండి. ఇప్పుడు తాలింపు పెట్టడానికి స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి దానిలో కొద్దిగా ఆవాలు, నాలుగు ఎండుమిర్చితో దొండకాయలను 5 నిముషాల పాటు మగ్గించి మాసాలాలు వేసి దించడమే.

Loading...
Unable to load recommendations.
Follow Us