అసలే ఎండ.. కూల్‌గా ఉన్నాయని తెగ తాగేస్తున్నారా..? వామ్మో.. గింగిరాలు తిరుగుతారంట జాగ్రత్త..

|

Apr 17, 2024 | 9:52 PM

ఉష్ణోగ్రతలు నానాటికి పెరుగుతున్నాయి. ఎండలో బయటకు వెళ్లినప్పుడు చెమటలు పడతాయి.. దాహం వేస్తుంది.. రోజులో ఏ సమయంలో బయటకు వెళ్లినా.. ఇంట్లోకి రాగానే గొంతులో చల్లటి నీళ్లు పడాల్సిందే.. ఫ్రిజ్‌లోని చల్లటి నీటిని తాగడం వల్ల శరీరానికి ఉపశమనం కలుగుతుంది.

1 / 6
ఉష్ణోగ్రతలు నానాటికి పెరుగుతున్నాయి. ఎండలో బయటకు వెళ్లినప్పుడు చెమటలు పడతాయి.. దాహం వేస్తుంది.. రోజులో ఏ సమయంలో బయటకు వెళ్లినా.. ఇంట్లోకి రాగానే గొంతులో చల్లటి నీళ్లు పడాల్సిందే.. ఫ్రిజ్‌లోని చల్లటి నీటిని తాగడం వల్ల శరీరానికి ఉపశమనం కలుగుతుంది. అయితే, రిఫ్రిజిరేటర్‌లోని చల్లటి నీరు శరీరానికి ఉపశమనం కలిగించడం ఏమో కానీ.. ఎక్కువ హాని కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.. ఎండవేడిమికి బయట తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రిజ్‌లోని చల్లని నీరు తాగడం ఆరోగ్యానికి ఏమాత్రం మేలు చేయదంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఈ వేసవిలో ఫ్రిజ్‌లోని చల్లటి నీటిని తాగడం వల్ల శరీరంపై ప్రభావం చూపుతుంది. ఎండలో వెళ్లొచ్చి కూల్ వాటర్ తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకోండి.

2 / 6
జలుబు - వేడిని కలిగించవచ్చు: ఎండ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత చల్లని నీరు త్రాగే ధోరణి అస్సలు మంచిది కాదు. ఇది జలుబు, వేడిని కలిగించే అవకాశం ఉంది. గొంతు సమస్యలు రావచ్చు. శ్లేష్మం ఏర్పడుతుంది. అక్కడ నుంచి మంట పెరుగుతుంది. కొన్నిసార్లు గొంతు ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. మీరు జలుబును నివారించాలనుకుంటే చల్లని నీటిని తాగకుండా ఉండండి..

3 / 6
కానీ, ఒక్కోసారి మన శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ నీరు తాగుతుంటాం. ఇలా అధికంగా నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా? నిజానికి.. అవసరం అయిన దానికంటే అధికంగా నీరు తాగడం వల్ల మెదడులో వాపు వస్తుంది. ఇది తలనొప్పికి కారణమవుతుంది.

4 / 6
అజీర్ణం: ఫ్రిజ్ లోని చల్లటి నీరు జీర్ణ సమస్యలను పెంచుతుంది. వేడి వాతావరణంలో అకస్మాత్తుగా చల్లని నీరు తాగడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయి. పొట్ట కూడా పెరుగుతుంది. దీని కారణంగా, ఆహారం తిన్న తర్వాత జీర్ణక్రియ ప్రక్రియ మందగిస్తుంది. ఆహారం సరిగా జీర్ణం కాదు. అంతే కాకుండా చల్లటి నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతింటుంది.

5 / 6
బరువు పెరుగుతుంది: ఫ్రిజ్‌లోని చల్లటి నీరు తాగడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది వినే ఉంటారు. ఇది నిజమే.. చల్లటి నీటిని తరచుగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇలా చేస్తే.. బరువు తగ్గడం కష్టం అవుతుంది.

6 / 6
దంత సమస్యలను పెంచుతుంది: చల్లని నీరు తాగడం వల్ల దంత సమస్యలు వస్తాయి. పంటి నొప్పి పెరుగుతుంది. పంటి నొప్పితో పాటు చిగుళ్ల ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చు.