
జ్యోతిష్య నిపుణుల ప్రకారం ముఖ్య గ్రహాలు ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్తుంతుంటాయి. అయితే, ఇది కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతి కూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

భారీ గ్రహాలు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు మారుతూ ఉంటాయి ఇలా మారినప్పుడు ఆ ప్రభావం కొందరికి మంచిగా ఉంటే, ఇంకొందరికికష్టాలను ఇస్తుంది. తాజాగా బుధుడు తులా రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అక్కడ ఇప్పటికే శుక్రుడితో కలవడం వలన ఈ అరుదైన యోగం ఏర్పడింది. దీని వలన రెండు రాశుల వారికీ తిరుగు లేదు

ఈ రాశి వారు జీవితంలో కొత్త ఆనందాలు చూస్తారు ఇంకా మొదలు పెట్టిన ప్రతి పనిని చేస్తారు. ఆర్ధిక సమస్యలు పోతాయి. పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు వస్తాయి. మీ స్నేహితుల సాయంతో కొత్త బిజీ నెస్ లు మొదలుపెడతారు. అంతేకాదు, ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అలాగే, ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి.

ఎప్పటి నుంచో చూస్తున్న సమయం వస్తుంది. అంతక ముందు స్టార్ట్ చేసిన పనులు కూడా జరుగుతాయి. ఇంకా వ్యాపారాలు చేసే వారికి మంచిగా ఉంటుంది. మీరు పని చేస్తున్న ఆఫీసులో మంచి పేరు వస్తుంది. అలాగే, సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. తెచ్చుకుంటారు. మీ వద్ద ఉన్న డబ్బు రెండింతలు అవుతుంది.

Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు