vakeel saab : పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ .. ‘వకీల్ సాబ్’ షూటింగ్ పూర్తిచేసిన పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా వకీల్ సాబ్ ఈ సినిమాకోసం పవన్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రాజకీయాల్లోకి వెళ్ళినతర్వాత పవన్ తిరిగి..

vakeel saab : పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ .. 'వకీల్ సాబ్' షూటింగ్ పూర్తిచేసిన పవన్ కళ్యాణ్
Follow us

|

Updated on: Dec 29, 2020 | 8:28 PM

పవర్ స్టార్ పవన్ కళ్యణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ‘వకీల్’ సాబ్ ఈ సినిమాకోసం పవన్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత పవన్ తిరిగి సినిమాలు చేస్తుండటంతో పవన్ అభిమానులంతా ఖుష్ అవుతున్నారు. ఇక వేణుశ్రీరామ్ దర్శకత్వలో తెరకెక్కుతున్న ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ ‘పింక్’ సినిమాకు రీమేక్ గా వస్తుంది. ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ దర్శకుడిని హత్తుకున్న ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా  ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా ఎప్పుడో పూర్తికావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. షూటింగ్ పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. మరోవైపు పవన్ రానాతో కలిసి ‘అయ్యప్పునుమ్ కోషియుమ్’ రీమేక్ చేయనున్నాడు. ఈ సినిమాతో పాటు క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలకు కమిట్ అయ్యి ఉన్నాడు పవర్ స్టార్.

Latest Articles
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
వారెవ్వా.. ఏం ఐడియా గురూ.. ఎండల నుంచి వాహనదారులకు రిలీఫ్..
పుష్పరాజ్‏కు షూ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా ..?
పుష్పరాజ్‏కు షూ స్టెప్ కొరియోగ్రఫీ చేసింది ఎవరో తెలుసా ..?
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న మంటలు.. 52 మందిపై కేసులు నమోదు
ఉత్తరాఖండ్ అడవుల్లో కొనసాగుతున్న మంటలు.. 52 మందిపై కేసులు నమోదు
అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ
అమేథీ, రాయ్‌బరేలీ అభ్యర్థులను ఖరారు చేసిన ఏఐసీసీ
వేసవిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి వ్యాయామాలు
వేసవిలో రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి వ్యాయామాలు
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కుండబద్దలు కొట్టిన ప్రధాని మోదీ..
మేలో శని జయంతి ఎప్పుడు? తేదీ, శుభ సమయం తెలుసుకోండి..
మేలో శని జయంతి ఎప్పుడు? తేదీ, శుభ సమయం తెలుసుకోండి..
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?
తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ భవిష్యత్ ఎలా ఉండబోతోంది?
సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే..
సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే..
స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. 40 వేల ఫోన్‌ 28,000 వేలకే
స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. 40 వేల ఫోన్‌ 28,000 వేలకే