తలాఖ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తాం.. వైసీపీ

| Edited By:

Jul 30, 2019 | 4:31 PM

వివాదాస్పదమైన ట్రిపుల్ తలాఖ్ బిల్లుపై వైసీపీ తన వైఖరిని స్పష్టం చేసింది. తలాఖ్ బిల్లుకు తాము వ్యతిరేకమని సభలో తేల్చిచెప్పారు పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి. తమకు బిల్లుపై పలు అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. ఈ బిల్లుతో అమాయకులు జైలుపాలవుతారని పేర్కొన్నారు. ఈ కేసుతో భర్తను జైలుకు పంపితే.. భార్యకు భరణం ఎవరు చెల్లిస్తారని కేంద్రాన్ని ప్రశ్నించారు. బిల్లుకు వ్యతిరేకంగా ఓటింగ్‌ వేస్తామని స్పష్టం చేశారు. 

తలాఖ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తాం.. వైసీపీ
Follow us on