Terrorist Attack: కాశ్మీర్‌లో ఉగ్రదాడి.. ముగ్గురు CRPF జవాన్లకు గాయాలు!

Kulgam Terrorist Attack: భారత సరిహద్దు రాష్ట్రమైన జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదుల దాడి కలకలం రేపింది. కుల్గామ్‌లోని సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్దారు. అయితే ఈ దాడిలో ఎవరికైనా గాయాలు అయ్యాయని అని ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు.

Terrorist Attack: కాశ్మీర్‌లో ఉగ్రదాడి.. ముగ్గురు CRPF జవాన్లకు గాయాలు!
Terror Attack In Jammu And Kashmir

Updated on: Nov 11, 2026 | 2:56 PM

భారత సరిహద్దుల్లో మరోసారి కాల్పుల మోత మోగింది.. జమ్ముకశ్మీర్‌లో కుల్గాం జిల్లాలో సీఆర్పీఎఫ్ సిబ్బందిపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన సీఆర్పీఎఫ్ సిబ్బంది వారిని దాడిని సమర్ధవంతంగా అడ్డుకున్నారు. వారిపై ఎదురుకాల్పులు జరపడంతో అక్కడి నుంచి వారు పారిపోయినట్టు సమాచారం. అయితే ఈ ఉగ్రదాడిలో భారత్‌కు చెందిన ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలైనట్టు తెలుస్తోంది.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us