విషమంగానే ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం

| Edited By:

Aug 17, 2020 | 12:39 PM

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు ఆర్మీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ప్రణబ్‌ ముఖర్జీ హెల్త్ బులెటిన్‌ని విడుదల చేశాయి

విషమంగానే ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం
Follow us on

Pranab Mukherjee health: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు ఆర్మీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ప్రణబ్‌ ముఖర్జీ హెల్త్ బులెటిన్‌ని విడుదల చేశాయి. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా ప్రణబ్‌కి వారం రోజుల క్రితం బ్రెయిన్‌ సర్జరీ జరిగింది. అదే సమయంలో ఆయనకు జరిపిన పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.

Read More:

‘ఆర్‌ఆర్ఆర్‌’ కోసం రమా రాజమౌళి అదనపు బాధ్యతలు!

ఆమిర్‌ ఖాన్‌పై నెటిజన్ల విమర్శలు.. ఎందుకంటే