చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దాం: రవిశంకర్‌ ప్రసాద్‌

| Edited By:

Aug 05, 2019 | 1:25 PM

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. ఒక చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దిందని న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి జమ్ము కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు, అలాగే 35ఎను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంపై సభలో తీవ్ర గందరగోళం జరిగింది. ఈ సందర్భంగా రవిశంకర్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ.. చారిత్రక తప్పిదాన్ని ఇప్పుడు సరిదిద్దామని వ్యాఖ్యనించారు.

చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దాం: రవిశంకర్‌ ప్రసాద్‌
Follow us on