విషమంగానే ప్రణబ్ ఆరోగ్యం

| Edited By:

Aug 24, 2020 | 2:44 PM

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు ఆర్మీ ఆసుపత్రి వెల్లడించింది. ఆయన కోమాలో ఉన్నారని

విషమంగానే ప్రణబ్ ఆరోగ్యం
Follow us on

Pranab Mukhejee health: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమంగానే ఉన్నట్లు ఆర్మీ ఆసుపత్రి వెల్లడించింది. ఆయన కోమాలో ఉన్నారని, వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య సూచీలు మాత్రం నిలకడగానే ఉన్నట్లు వారు వివరించారు. అయితే మెదడులో రక్తం గట్టకట్టడంతో ఈ నెల 10న ప్రణబ్‌ ఆసుపత్రిలో చేరారు. వైద్యులు ఆయనకు సర్జరీ కూడా చేశారు. అయితే ఆ సమయంలోనే జరిపిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. ఆ తరువాత ఇన్ఫెక్షన్‌ ఊపిరితిత్తులకు సోకింది. ప్రస్తుతం ప్రత్యేక వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.

Read More:

ప్రియురాలిని పెళ్లాడబోతున్న శర్వా!

పేటీఎం పేమెంట్ బ్యాంక్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌