ఫేక్ అకౌంట్లతో ఎంపీ సుమలతకు వేధింపులు..!

ప్రముఖ నటి, ఎంపీ సుమలతకు సోషల్ మీడియాలో వేధింపులు ఎదురవుతోన్నాయి. దీంతో.. ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఈ ఫేక్ అకౌంట్లతో.. నా అభిమానులు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారని.. ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా.. అసత్య ప్రచారం చేస్తున్నారని, అలాగే.. అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆమె వాపోయారు. సుమలత ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమె పేరుతో ఏకంగా 7 ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేశారని చెప్పారు. కాగా.. ఫేక్ అకౌంట్లు సృష్టించిన వారిపై […]

ఫేక్ అకౌంట్లతో ఎంపీ సుమలతకు వేధింపులు..!

Updated on: Aug 24, 2019 | 9:20 AM

ప్రముఖ నటి, ఎంపీ సుమలతకు సోషల్ మీడియాలో వేధింపులు ఎదురవుతోన్నాయి. దీంతో.. ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఈ ఫేక్ అకౌంట్లతో.. నా అభిమానులు, కార్యకర్తలు అయోమయంలో పడ్డారని.. ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా.. అసత్య ప్రచారం చేస్తున్నారని, అలాగే.. అసభ్యకరంగా మాట్లాడుతున్నారని ఆమె వాపోయారు. సుమలత ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమె పేరుతో ఏకంగా 7 ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేశారని చెప్పారు. కాగా.. ఫేక్ అకౌంట్లు సృష్టించిన వారిపై చర్యలు తప్పవన్నారు పోలీసులు. ఇటీవలే ఆమె పార్లమెంటు స్థానంలో.. కర్నాటక నుంచి పోటీ చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us