చెన్నైలోని నీటి కష్టాలపై తలైవా రియాక్ట్..!

| Edited By:

Jun 29, 2019 | 12:46 PM

చెన్నైలోని నీటి కష్టాలపై హీరో రజనీకాంత్ స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చెరువులు, రిజర్వాయర్లలో పూడికలు తీసి, వర్షపు నీటిని సంరక్షించుకోవాలన్నారు. తాగునీటి సరఫరాలో రజనీమక్కల్ మండ్రం సేవలు అభినందనీయమన్నారు. నడిగర్ సంఘం ఎన్నికల్లో పోస్టల్ ఓటు అందలేదన్నారు. ఓటు వేయకపోవడం చాలా బాధను కలిగిస్తుందని పేర్కొన్నారు. ఇటీవలె చెన్నైలో నీటి మట్టాలు సాధారణం కన్నా 99 శాతం తక్కువగా ఉన్నాయి. చెన్నై నగర రిజర్వాయర్లు ప్రమాద స్థాయికి అడుగంటిపోయాయి. చెన్నై మెట్రో వాటర్ విభాగం.. ట్యాంకర్ల […]

చెన్నైలోని నీటి కష్టాలపై తలైవా రియాక్ట్..!
Follow us on

చెన్నైలోని నీటి కష్టాలపై హీరో రజనీకాంత్ స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చెరువులు, రిజర్వాయర్లలో పూడికలు తీసి, వర్షపు నీటిని సంరక్షించుకోవాలన్నారు. తాగునీటి సరఫరాలో రజనీమక్కల్ మండ్రం సేవలు అభినందనీయమన్నారు. నడిగర్ సంఘం ఎన్నికల్లో పోస్టల్ ఓటు అందలేదన్నారు. ఓటు వేయకపోవడం చాలా బాధను కలిగిస్తుందని పేర్కొన్నారు.

ఇటీవలె చెన్నైలో నీటి మట్టాలు సాధారణం కన్నా 99 శాతం తక్కువగా ఉన్నాయి. చెన్నై నగర రిజర్వాయర్లు ప్రమాద స్థాయికి అడుగంటిపోయాయి. చెన్నై మెట్రో వాటర్ విభాగం.. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది. నీళ్ల కోసం పగలూ రాత్రి కష్టపడుతున్నారు కష్టపడుతున్నారు ప్రజలు.