ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన మావోయిస్టులు

| Edited By:

Aug 10, 2020 | 5:40 AM

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా దంతేవాడ ప్రాంతంలో రిటర్న్ టూ హోం కార్యక్రమం చేపడుతున్నారు పోలీసులు. స్వచ్చందంగా జనజీవన స్రవంతిలో కలిసిపోయే..

ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయిన మావోయిస్టులు
Follow us on

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా దంతేవాడ ప్రాంతంలో రిటర్న్ టూ హోం కార్యక్రమం చేపడుతున్నారు పోలీసులు. స్వచ్చందంగా జనజీవన స్రవంతిలో కలిసిపోయే వారికి పునరావాసాల ఏర్పాటుతో పాటు.. ఉపాధిని కూడా చూపిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో ఇప్పటికే అనేక మంది మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. తాజాగా దంతేవాడ పోలీసుల ఎదుట ఆదివారం నాడు పన్నెండు మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. గడిచిన రెండు నెలల్లో 71 మంది నక్సలైట్లు లొంగిపోయారు. వీరిలో 15 మంది తలలపై రివార్డు కూడా ఉంది. మొత్తం ఇప్పటి వరకు 83 మంది మావోయిస్టులు సరెండర్ అయినట్లు దంతేవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌  తెలిపారు.

 

Read More :

కర్ణాటక ఆరోగ్య మంత్రి శ్రీరాములుకు కరోనా

మహారాష్ట్రలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి

తమిళనాడులో 3 లక్షలకు చేరువలో పాజిటివ్‌ కేసులు