ఆర్టికల్ 370 రద్దు: ఎవరేమన్నారంటే..!

| Edited By:

Aug 05, 2019 | 2:06 PM

జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటన చేశారు. అనంతరం దీనికి సంబంధించి రాష్ట్రపతి కార్యాలయం నుంచి కూడా గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఇదిలా ఉంటే ఆర్టికల్ 370 రద్దుపై జాతీయవ్యాప్తంగా పలు పార్టీలకు చెందిన నాయకులు, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. వీరిలో చాలామంది ఈ నిర్ణయాలను స్వాగతిస్తుండగా.. మరికొందరు విభేదిస్తున్నారు. What was a temporary and transient provision cannot […]

ఆర్టికల్ 370 రద్దు: ఎవరేమన్నారంటే..!
Follow us on

జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటన చేశారు. అనంతరం దీనికి సంబంధించి రాష్ట్రపతి కార్యాలయం నుంచి కూడా గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఇదిలా ఉంటే ఆర్టికల్ 370 రద్దుపై జాతీయవ్యాప్తంగా పలు పార్టీలకు చెందిన నాయకులు, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. వీరిలో చాలామంది ఈ నిర్ణయాలను స్వాగతిస్తుండగా.. మరికొందరు విభేదిస్తున్నారు.

https://twitter.com/MajorPoonia/status/1158282473744359425