Breaking:సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్ మళ్లీ వాయిదా..!

| Edited By:

May 16, 2020 | 6:18 PM

సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్‌ మళ్లీ వాయిదా పడింది. సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఈ నెల 18న విడుదల చేస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్ ప్రకటించారు.

Breaking:సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్ మళ్లీ వాయిదా..!
Follow us on

సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్‌ మళ్లీ వాయిదా పడింది. సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ఈ నెల 18న విడుదల చేస్తామని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్ ప్రకటించారు. అయితే ఈ షెడ్యూల్‌ను ఈ సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తామని రమేష్‌ ప్రకటించారు. కానీ సాంకేతిక కారణాల వలన వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. సీబీఎస్‌ఈ పరీక్షలు నిర్వహించే ముందు సాంకేతిక, అదనపు అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని తెలిపిన కేంద్రమంత్రి.. ఈ మేరకు షెడ్యూల్‌ను వాయిదా వేస్తున్నట్లు ట్వీట్ చేశారు.

Read This Story Also: పుట్టినరోజు నాడు అనసూయ దాతృత్వం.. అభినందించిన పోలీసులు..!