వరదల్లో చిక్కుకున్న రెండు వాహనాలు..!

| Edited By:

Aug 11, 2020 | 3:15 PM

జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరదల ధాటికి పలు నదులు ఉప్పొంగి ప్రవిహిస్తున్నాయి. కిష్టావర్‌ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు..

వరదల్లో చిక్కుకున్న రెండు వాహనాలు..!
Follow us on

జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరదల ధాటికి పలు నదులు ఉప్పొంగి ప్రవిహిస్తున్నాయి. కిష్టావర్‌ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పొంగిపొర్లుతున్నాయి. బోంజ్వా ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్న ఓ రహదారి వరదలకు కొట్టుకుపోయింది. రహదారిపై నుంచి వాహనాలు వెళ్తుండగా.. అకస్మాత్తుగా వరదలు రావడంతో రెండు వాహనాలు చిక్కుకుపోయాయి. వరద ఉదృతి పెరగడంతో.. ఓ వాహనం నీటిలో కొట్టుకుపోయింది. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Read More :

దారుణం.. యూపీలో బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు

నా క్యాబినెట్‌లో ఇద్దరు మంత్రులకు కరోనా.. పుదుచ్చేరి సీఎం