ఊలాంగ్ “టీ” తాగితే వచ్చే ప్రయోజనాల గురించి మీకు తెలుసా.. ?

| Edited By:

Apr 29, 2019 | 9:53 PM

ప్రస్తుతం మార్కెట్‌లో మ‌న‌కు అనేక ర‌కాల టీలు ల‌భిస్తున్నాయి. ప్ర‌తి ఒక్క టీ మ‌న‌కు ఏదో ఒక ర‌క‌మైన ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాన్ని అందిస్తుంది. అయితే అలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన టీల‌లో ఊలాంగ్ టీ కూడా ఒక‌టి. అయితే ఇది చైనీయుల సాంప్ర‌దాయ టీ. పురాత‌న కాలం నుంచి చైనీయులు ఊలాంగ్ “టీ”ని సేవిస్తున్నారు. ప్ర‌స్తుతం మ‌న‌కు కూడా ఈ టీ మార్కెట్‌లో ల‌భిస్తోంది. అయితే ఈ ఊలాంగ్ టీ తాగితే వచ్చే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. 1. ఊలాంగ్ […]

ఊలాంగ్ టీ తాగితే వచ్చే ప్రయోజనాల గురించి మీకు తెలుసా.. ?
Follow us on

ప్రస్తుతం మార్కెట్‌లో మ‌న‌కు అనేక ర‌కాల టీలు ల‌భిస్తున్నాయి. ప్ర‌తి ఒక్క టీ మ‌న‌కు ఏదో ఒక ర‌క‌మైన ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాన్ని అందిస్తుంది. అయితే అలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన టీల‌లో ఊలాంగ్ టీ కూడా ఒక‌టి. అయితే ఇది చైనీయుల సాంప్ర‌దాయ టీ. పురాత‌న కాలం నుంచి చైనీయులు ఊలాంగ్ “టీ”ని సేవిస్తున్నారు. ప్ర‌స్తుతం మ‌న‌కు కూడా ఈ టీ మార్కెట్‌లో ల‌భిస్తోంది. అయితే ఈ ఊలాంగ్ టీ తాగితే వచ్చే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1. ఊలాంగ్ టీ తాగ‌డం వ‌ల్ల అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతార‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి.

2. ఊలాంగ్ టీని తాగ‌డం వ‌ల్ల శ‌రీరం మ‌నం తినే ఆహారంలో ఉండే కొవ్వును పేరుకుపోకుండా చూస్తుంది.

3. శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ‌గా ఉన్న‌వారు నిత్యం ఊలాంగ్ టీని తాగితే మంచి ఫ‌లితం ఉంటుంది.

4. డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ టీ తాగితే షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి.

5. నిత్యం ఒత్తిడి, ఆందోళ‌న ఎదుర్కొనే వారు ఊలాంగ్ టీ తాగితే మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది.