Stress Relief Tips: ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తుందా.. శరీరంలోని ఈ భాగాలు టచ్ చేస్తే మాయం..

|

Aug 02, 2024 | 5:05 PM

స్ట్రెస్ అనేది ప్రస్తుతం చాలా కామన్ అయిపోయింది. నేటి కాలంలో అందరూ ఎక్కువగా స్ట్రెస్‌కి గురవుతున్నారు. కుటుంబంలోని సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఉద్యోగంలోని పని ఒత్తిడి ఇలా చాలా రకాల సమస్యలు వెంటాడుతున్నప్పుడు ఖచ్చితంగా స్ట్రెస్‌ని తీసుకోక తప్పదు. కానీ స్ట్రెస్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా డయాబెటీస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా గుండె జబ్బులు..

Stress Relief Tips: ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తుందా.. శరీరంలోని ఈ భాగాలు టచ్ చేస్తే మాయం..
Stress Relief Tips
Follow us on