కిలో అరటిపండ్లు రూ.196 అట..!

| Edited By:

Aug 17, 2019 | 1:04 PM

మధ్యతరగతి కుటుంబానికి యాపిల్‌గా అరటిపళ్లకు మంచి పేరు గాంచాయి. అన్ని సీజన్స్‌లోనూ.. అరటి పండ్లు విరివిగా దొరుకుతాయి. చాలామంది పెద్దలు, పిల్లలు కూడా వీటిని ఎంతో ఇష్టపడి తింటారు. అనారోగ్యం చెందిన పేషెంట్స్కి కూడా ఇది చక్కని పోషకాలను అందిస్తుంది. పలు ఆయుర్వేద మందులు, కాస్మోటిక్స్‌కు సంబంధించిన వాటిల్లో కూడా దీన్ని విరివిగా ఉపయోగిస్తారు. అలాగే.. రోజు అరటిపండు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఇలా అందరికీ అత్యంత తక్కువలో దొరికేవి కూడా ఇవే. అలాంటి […]

కిలో అరటిపండ్లు రూ.196 అట..!
Follow us on

మధ్యతరగతి కుటుంబానికి యాపిల్‌గా అరటిపళ్లకు మంచి పేరు గాంచాయి. అన్ని సీజన్స్‌లోనూ.. అరటి పండ్లు విరివిగా దొరుకుతాయి. చాలామంది పెద్దలు, పిల్లలు కూడా వీటిని ఎంతో ఇష్టపడి తింటారు. అనారోగ్యం చెందిన పేషెంట్స్కి కూడా ఇది చక్కని పోషకాలను అందిస్తుంది. పలు ఆయుర్వేద మందులు, కాస్మోటిక్స్‌కు సంబంధించిన వాటిల్లో కూడా దీన్ని విరివిగా ఉపయోగిస్తారు. అలాగే.. రోజు అరటిపండు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఇలా అందరికీ అత్యంత తక్కువలో దొరికేవి కూడా ఇవే. అలాంటి అరటిపండ్లు ధరలు ఒక దేశంలో మాత్రం అందని ద్రాక్షవలే.. ఉన్నాయట. మరి అవేంటో తెలుసుకుందామా..!

1. మనదేశంలో ఒక డజను రూ. 40 నుంచి రూ. 60లు
2. బంగ్లాదేశ్‌లో కిలో అరటిపళ్లు రూ. 72
3. చైనాలో కిలో అరటిపళ్లు రూ. 76
4. యూకేలో కిలో అరటిపండ్లు రూ. 92
5. యూఎస్‌లో కిలో అరటిపళ్లు రూ. 103
6. నేపాల్‌లో కిలో అరటిపండ్లు రూ. 64
7. సింగపూర్‌లో కిలో అరటిపళ్లు రూ. 156
8. ఆస్ట్రేలియాలో కిలో అరటిపళ్లు రూ. 164
9. జపాన్‌లో కిలో రూ. 196