అబ్బాయిలు, అమ్మాయిల జననం వేరు వేరుగా ఉంటుందా..?

| Edited By:

Mar 25, 2019 | 3:52 PM

అబ్బాయిలు, అమ్మాయిల జననం వేరు వేరుగా ఉంటుందా.. అనేదానిపై శాస్త్రవేత్తలు కొత్త పరిశోధనలు చేశారు. అందులో భాగంగా వివాదాస్పద అధ్యయనం ద్వారా వెల్లడైంది ఏంటంటే.. అబ్బాయిలు మరియు అమ్మాయిల లింగ విభేదాలు తల్లి గర్భంలోనే మొదలవుతుందని కనుగొన్నారు. శాస్త్రీయంగా మొదట పరిశీలించిన పరిశోధకులు మహిళలు, పురుషుల మెదడుల మధ్య తేడాలు గర్భంలోనే మొదలవుతాయట. పురుషుల మెదడుల్లో పర్యావరణానికి సంబంధించిన విషయంలో ప్రభావాలకు గురవుతుందని తెలిపారు శాస్త్రవేత్తలు. అలాగే.. మహిళల మెదడుల్లో సుదూర నెట్వర్క్లను ఉత్పత్తి చేస్తాయని పేర్కొన్నారు. […]

అబ్బాయిలు, అమ్మాయిల జననం వేరు వేరుగా ఉంటుందా..?
Follow us on

అబ్బాయిలు, అమ్మాయిల జననం వేరు వేరుగా ఉంటుందా.. అనేదానిపై శాస్త్రవేత్తలు కొత్త పరిశోధనలు చేశారు. అందులో భాగంగా వివాదాస్పద అధ్యయనం ద్వారా వెల్లడైంది ఏంటంటే.. అబ్బాయిలు మరియు అమ్మాయిల లింగ విభేదాలు తల్లి గర్భంలోనే మొదలవుతుందని కనుగొన్నారు.

శాస్త్రీయంగా మొదట పరిశీలించిన పరిశోధకులు మహిళలు, పురుషుల మెదడుల మధ్య తేడాలు గర్భంలోనే మొదలవుతాయట. పురుషుల మెదడుల్లో పర్యావరణానికి సంబంధించిన విషయంలో ప్రభావాలకు గురవుతుందని తెలిపారు శాస్త్రవేత్తలు. అలాగే.. మహిళల మెదడుల్లో సుదూర నెట్వర్క్లను ఉత్పత్తి చేస్తాయని పేర్కొన్నారు.

ఈ పరిశోధనలో భాగంగా వివాదాస్పదమైన అధ్యయనంలో గల కొంతమంది నిపుణులు సామాజిక ప్రభావాలు ముఖ్యమైనవిగా పేర్కొన్నారు. కానీ.. లింగ మధ్య సంబంధాలు విశ్లేషించడానికి గర్భం యొక్క రెండవ భాగంలో మెదడును స్కాన్స్ చేసారు శాస్త్రవేత్తలు.

న్యూయార్క్ యూనివర్శిటీ లాంగోన్ ప్రొఫెసర్ మోరియా తమోసన్ పేర్కొన్న విధానం ప్రకారం.. మెదడు యొక్క సుదూర ప్రాంతాల్లోని ప్రధాన తేడాలు ఒకటి అని చెప్పారు.

అలాగే.. దీనిపై ప్రొఫెసర్ థామస్ మాట్లాడుతూ.. ఇది ‘పర్యావరణ ప్రభావాలకు మరింత ఆకర్షనీయమైనది’ అయిన అబ్బాయిలకు తక్కువగా స్పందిస్తుందని అన్నారు.

కానీ.. ది గేండేడ్ బ్రెయిన్ రచయిత ప్రొఫెసర్ గినా రిప్పాన్.. రచయితలు అబద్ధమైన నిర్ణయాలు తీసుకున్నారు అని అన్నారు.