ఆనంద డోలికల్లో వైసీపీ శ్రేణులు

|

May 23, 2019 | 12:39 PM

ఏపీలో వైసీపీ ప్రభంజనం కొనసాగుతోంది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ వైసీపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. పలు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది. ఎంపీ స్థానాల విషయంలోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్ చేసిన సుదీర్ఘ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 9 ఏళ్ల కష్టపడిన పార్టీ కార్యకర్తలు ఆనంద డోలికల్లో మునిగితేలుతున్నారు. టపాసులు కాల్చుతూ, మిఠాయిలు పంచుతూ సంబరలు చేసుకుంటున్నారు.

ఆనంద డోలికల్లో వైసీపీ శ్రేణులు
Follow us on