దహనం కోసం… 221 అడుగుల రావణుడి దిష్టిబొమ్మ‌!

| Edited By: Pardhasaradhi Peri

Oct 05, 2019 | 6:27 AM

ద‌స‌రా ఉత్స‌వాలు దేశ‌వ్యాప్తంగా అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల ముగింపులో రావణ దహనం కీలకమైన ఘట్టం. రావణ దహనం కోసం చండీఘడ్ లో దేశంలోనే అత్యంత భారీ రావణాసురుడి బొమ్మను తయారు చేశారు. ధ‌నాస్‌లోని గ‌డ్డా మైదానంలో 221 అడుగుల ఎత్తున్న బొమ్మ‌ను రావ‌ణ ద‌హ‌నం కోసం తయారు చేశారు. తొమ్మిది రోజులు ఎంతో వేడుకగా జరిగిన ద‌స‌రా శరన్నవరాత్రులు రావణ దహనంతో ముగుస్తాయి. ఈ వేడుకల కోసం 221 అడుగుల ఎత్తున్న రావణుడి దిష్టిబొమ్మ‌ను తయారు చేశారు […]

దహనం కోసం... 221 అడుగుల రావణుడి దిష్టిబొమ్మ‌!
Follow us on

ద‌స‌రా ఉత్స‌వాలు దేశ‌వ్యాప్తంగా అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల ముగింపులో రావణ దహనం కీలకమైన ఘట్టం. రావణ దహనం కోసం చండీఘడ్ లో దేశంలోనే అత్యంత భారీ రావణాసురుడి బొమ్మను తయారు చేశారు. ధ‌నాస్‌లోని గ‌డ్డా మైదానంలో 221 అడుగుల ఎత్తున్న బొమ్మ‌ను రావ‌ణ ద‌హ‌నం కోసం తయారు చేశారు. తొమ్మిది రోజులు ఎంతో వేడుకగా జరిగిన ద‌స‌రా శరన్నవరాత్రులు రావణ దహనంతో ముగుస్తాయి. ఈ వేడుకల కోసం 221 అడుగుల ఎత్తున్న రావణుడి దిష్టిబొమ్మ‌ను తయారు చేశారు నిర్వాహకులు.  కేవలం ఆరు నెల‌ల్లోనే తయారు చేశారు. దీన్ని తయారీలో 40 మంది కార్మికులు ప‌నిచేశారు.