కరోనావైరస్: ఆ 3 దేశాల్లోనే 50 శాతం కేసులు..

| Edited By:

Jul 14, 2020 | 6:01 AM

ప్రపంచవ్యాప్తంగా కోవిద్-19 కేసుల సంఖ్య కోటి 32 లక్షలకు చేరుకోగా, అందులో దాదాపు 50 శాతం కేసులు మూడు దేశాల్లోనే నమోదయ్యాయి. అత్యధికంగా అమెరికాలో 34.76 లక్షల కేసులు, బ్రెజిల్ లో 18.87 లక్షల కేసులు

కరోనావైరస్: ఆ 3 దేశాల్లోనే 50 శాతం కేసులు..
Follow us on

Coronavirus cases: ప్రపంచవ్యాప్తంగా కోవిద్-19 కేసుల సంఖ్య కోటి 32 లక్షలకు చేరుకోగా, అందులో దాదాపు 50 శాతం కేసులు మూడు దేశాల్లోనే నమోదయ్యాయి. అత్యధికంగా అమెరికాలో 34.76 లక్షల కేసులు, బ్రెజిల్ లో 18.87 లక్షల కేసులు, భారత్ లో 9.07 లక్షల కేసులు నమోదయ్యాయి. ఈ మూడు దేశాల్లో నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. ఆ తరువాత స్థానాల్లో వరుసగా రష్యా, పెరూ, చిలీ దేశాలు ఉన్నాయి.

Also Read: యాప్‌ల నిషేధంపై.. చైనాకు ఇండియా ధీటుగా జవాబు