అమెరికా తప్పు చేస్తే.. నిర్దాక్షిణ్యంగా స్పందిస్తాం: ఇరాన్

| Edited By:

Apr 19, 2020 | 8:14 PM

కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ పరిస్థితుల్లో గల్ఫ్ తీరంలో అమెరికా నేవీ చేసే తప్పులపై నిర్దాక్షిణ్యంగా స్పందిస్తామని ఇరానియన్ దళాలు స్పష్టంచేశాయి. ఈ మేరకు ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ నేవీ ఓ ప్రకటన

అమెరికా తప్పు చేస్తే.. నిర్దాక్షిణ్యంగా స్పందిస్తాం: ఇరాన్
Follow us on

కోవిద్-19 ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ పరిస్థితుల్లో గల్ఫ్ తీరంలో అమెరికా నేవీ చేసే తప్పులపై నిర్దాక్షిణ్యంగా స్పందిస్తామని ఇరానియన్ దళాలు స్పష్టంచేశాయి. ఈ మేరకు ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డ్స్ నేవీ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ నేవీకి చెందిన కొన్ని పడవలు సముద్రంలో తిరుగుతుండగా.. ఇరానియన్ దళాలు చాలా దగ్గరగా వచ్చాయని, ఇది కచ్చితంగా రెచ్చగొట్టే చర్యేనని తాజాగా అమెరికా ఆరోపించింది. దీనికి సమాధానంగానే ఇరానియన్ నేవీ.. ‘గల్ఫ్ తీరంలో అమెరికా ఏదైనా తప్పు చేస్తే చూస్తూ ఊరుకోం. చాలా నిర్దాక్షిణ్యంగా స్పందిస్తాం’ అని తేల్చి చెప్పింది.

Also Read : అక్కడ తెరుచుకోనున్న రెస్టారెంట్లు.. పరుగులు తీయనున్న వాహనాలు..