ఫ్లిప్‌కార్ట్ లో వాల్‌మార్ట్ రూ.9 వేల కోట్ల పెట్టుబడి..

| Edited By:

Jul 15, 2020 | 11:47 AM

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ లో యూఎస్ వ్యాపార దిగ్గజం వాల్‌మార్ట్ రూ.9 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. జియో మార్ట్ కు పోటీగా వాల్ మార్ట్ ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు తెలుస్తోంది.

ఫ్లిప్‌కార్ట్ లో వాల్‌మార్ట్ రూ.9 వేల కోట్ల పెట్టుబడి..
Follow us on

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ లో యూఎస్ వ్యాపార దిగ్గజం వాల్‌మార్ట్ రూ.9 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. జియో మార్ట్ కు పోటీగా వాల్ మార్ట్ ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. రెండేళ్ల క్రితం ఫ్లిప్‌కార్ట్ లో మెజారిటీ వాటాను వాల్ మార్ట్ సంస్థ దక్కించుకుంది. వాల్ మార్ట్ సహా గ్రూప్ లో ఉన్న ప్రస్తుత వాటాదారులు ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది.

Also Read: విట్,  ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీల బీటెక్‌ ప్రవేశపరీక్షలు రద్దు..!