2020 డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ : విశాఖపట్నం బీచ్ రోడ్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి, ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు

|

Dec 31, 2020 | 9:17 PM

డిసెంబర్ 31 2020 రాత్రి వేళ సాగర నగరం విశాఖపట్నం బీచ్ రోడ్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కోస్టర్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ జంక్షన్..

2020 డిసెంబర్ 31 సెలబ్రేషన్స్ : విశాఖపట్నం బీచ్ రోడ్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి, ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు
Follow us on

డిసెంబర్ 31 2020 రాత్రి వేళ సాగర నగరం విశాఖపట్నం బీచ్ రోడ్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కోస్టర్ బ్యాటరీ నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకు ప్రత్యేక నిఘా పెట్టారు విశాఖ పోలీసులు. వాహనాలను బీచ్ రోడ్ లోకి అనుమతించడంలేదు. రోడ్లపైకి వచ్చి సహకరించాలంటూ సందర్శకులకు పోలీస్ లే మైక్ ల ద్వారా వినితులు చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమించిన వాహనదారులపై చర్యలు తప్పవని హెచ్చరికలు జారీచేస్తున్నారు.