సెంట్రల్‌లో టఫ్ ఫైట్..స్వల్ప ఆధిక్యంలో విష్ణు

విజయవాడ సెంట్రల్‌లో ఉత్కంఠ పోరు కొనసాగుతుంది. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు 1400 మెజార్టీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం 6 రౌండ్లు పూర్తయ్యాయి. అయితే జనసేన కూటమిలో భాగంగా వామపక్ష నేత బాబురావుకు ఇక్కడ సీటు కేటాయించడంతో త్రిముఖ పోటీ నెలకుంది. క‌ృష్టా జిల్లాలో టైఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాల్లో విజయవాడ సెంట్రల్ ఒకటి.

Updated on: May 23, 2019 | 12:16 PM

విజయవాడ సెంట్రల్‌లో ఉత్కంఠ పోరు కొనసాగుతుంది. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు 1400 మెజార్టీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం 6 రౌండ్లు పూర్తయ్యాయి. అయితే జనసేన కూటమిలో భాగంగా వామపక్ష నేత బాబురావుకు ఇక్కడ సీటు కేటాయించడంతో త్రిముఖ పోటీ నెలకుంది. క‌ృష్టా జిల్లాలో టైఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గాల్లో విజయవాడ సెంట్రల్ ఒకటి.

Loading...
Unable to load recommendations.
Follow Us