హాస్యనటుడు దిన్యర్ కాంట్రాక్టర్ కన్నుమూత..

| Edited By: Pardhasaradhi Peri

Jun 05, 2019 | 5:52 PM

బాలీవుడ్ దిగ్గజ నటుడు దిన్యర్ కాంట్రాక్టర్ కన్నుమూశారు. బాద్‌షా, కిలాడి వంటి సినిమాల్లో తనదైన హాస్యంతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. వయోభారంమే మరణానికి కారణమని కుటుంబసభ్యులు తెలిపారు. కాగా.. దిన్యర్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేసి, ఆయనతో దిగిన ఫొటోను పంచుకున్నారు. ఈయన పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు. Padma Shri Dinyar Contractor was special because he spread lots of happiness. […]

హాస్యనటుడు దిన్యర్ కాంట్రాక్టర్ కన్నుమూత..
Follow us on

బాలీవుడ్ దిగ్గజ నటుడు దిన్యర్ కాంట్రాక్టర్ కన్నుమూశారు. బాద్‌షా, కిలాడి వంటి సినిమాల్లో తనదైన హాస్యంతో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. వయోభారంమే మరణానికి కారణమని కుటుంబసభ్యులు తెలిపారు. కాగా.. దిన్యర్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేసి, ఆయనతో దిగిన ఫొటోను పంచుకున్నారు. ఈయన పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నారు.