రెండు తలల తాబేలును ఎప్పుడైనా చూశారా?

|

Aug 30, 2019 | 5:08 PM

మనం రెండు తలల పామును అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. కానీ రెండు తలల తాబేలును చూశారా?. దక్షిణ కరోలినాలోని హిల్టన్ హెడ్ దీవిలో సముద్ర తాబేళ్లను పరిశీలించే బృందం అరుదైన రెండు తలల తాబేలును కనుగొన్నారు. జన్యుపరమైన లోపాల వల్లే ఆ తాబేలుకి రెండు తలలు ఉన్నాయని మెరైన్ బయాలజిస్ట్ అంబెర్ క్యూన్ తెలిపారు. ఆ తాబేలు తలలకు స్క్విర్ట్, క్రష్ అనే పేర్లు పెట్టారు.  ప్రస్తుతం ఈ రెండు తలల తాబేలు ఫొటో ఫేస్‌బుక్‌లో వైరల్ […]

రెండు తలల తాబేలును ఎప్పుడైనా చూశారా?
Squirt and Crush: Rare two-headed turtle hatchling found in South Carolina, released into ocean
Follow us on

మనం రెండు తలల పామును అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. కానీ రెండు తలల తాబేలును చూశారా?. దక్షిణ కరోలినాలోని హిల్టన్ హెడ్ దీవిలో సముద్ర తాబేళ్లను పరిశీలించే బృందం అరుదైన రెండు తలల తాబేలును కనుగొన్నారు. జన్యుపరమైన లోపాల వల్లే ఆ తాబేలుకి రెండు తలలు ఉన్నాయని మెరైన్ బయాలజిస్ట్ అంబెర్ క్యూన్ తెలిపారు. ఆ తాబేలు తలలకు స్క్విర్ట్, క్రష్ అనే పేర్లు పెట్టారు.  ప్రస్తుతం ఈ రెండు తలల తాబేలు ఫొటో ఫేస్‌బుక్‌లో వైరల్ అయ్యింది. అయితే రెండు తలలు ఉండటం వల్ల దానికి బ్రతికే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ రెండు మెదళ్లు సమన్వయంతో వ్యవహారిస్తే పర్లేదు కానీ..విభిన్న మార్గాలు అనుసరిస్తే మాత్రం ఒత్తిడి పెరిగి దాని మనుగడ కష్టమవుతుంది.