టీవీ9కి అవార్డుల పంట

| Edited By:

Feb 22, 2020 | 9:39 PM

ఎక్స్‌చేంజ్ ఫర్ మీడియా న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ అవార్డుల్లో భాగంగా టీవీ9 ఛానెల్ మూడు అవార్డులు సాధించింది. పుల్వామా దాడి కవరేజ్‌కు 'బెస్ట్ న్యూస్ కవరేజ్' అవార్డు అందుకున్నారు విజయవాడ బ్యూరీ చీఫ్ హసీనా. అలాగే మరో రెండు విభాగాల్లోనూ..

టీవీ9కి అవార్డుల పంట
Follow us on

ఎక్స్‌చేంజ్ ఫర్ మీడియా న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ అవార్డుల్లో భాగంగా టీవీ9 ఛానెల్ మూడు అవార్డులు సాధించింది. పుల్వామా దాడి కవరేజ్‌కు ‘బెస్ట్ న్యూస్ కవరేజ్’ అవార్డు అందుకున్నారు విజయవాడ బ్యూరీ చీఫ్ హసీనా. అలాగే మరో రెండు విభాగాల్లోనూ టీవీ9 రెండు అవార్డులను అందుకుంది. ‘బిగ్ న్యూస్ బిగ్ డిబేట్’ కార్యక్రమానికి.. సౌత్ ఇండియాలోనే బెస్ట్ యాంకర్‌గా రజనీకాంత్ అవార్డు సాధించారు. కాగా టీవీ9లో ప్రసారమయ్యే టాస్క్ ఫోర్స్ బ్లాక్ మ్యాజిక్ కార్యక్రమానికి మరో అవార్డు లభించింది. అద్రాస్ పల్లిలోని ‘చితిపై మరో చితి’ బాణామతి కథనానికి ‘బెస్ట్ లేట్ ప్రైమ్ టైం షో’ అవార్డు వచ్చింది.