ఆర్టీసీ సమ్మెపై హైకోర్టుకు నివేదిక.. తీర్పు రేపటికి వాయిదా!

| Edited By: Srinu

Nov 11, 2019 | 6:16 PM

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇవాళ్టితో 38వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. హైకోర్టులో అటు ప్రభుత్వం.. ఇటు ఆర్టీసీ కార్మికులు తమ వాదనలను వినిపిస్తున్నారు. సమ్మె చట్టవిరుద్ధమని ప్రభుత్వం వాదిస్తోంది. రూట్ల ప్రయివేటీకరణను న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించారు. ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు తెలిపింది. ఆర్టీసీ ఎస్మా పరిధిలోకి వస్తుందని ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించారు. చివరికి తీర్పును హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. 

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టుకు నివేదిక.. తీర్పు రేపటికి వాయిదా!
Follow us on