Silver Price: బంగారం బాటలోనే వెండి… తగ్గిన సిల్వర్‌ ధరలు.. దేశ వ్యాప్తంగా కిలో వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

|

Jan 23, 2021 | 7:39 AM

Today Silver Price: వెండి ధరలు కూడా బంగారం దారిలోనే నడిచాయి. శనివారం దేశ వ్యాప్తంగా వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా శుక్రవారంతో పోలీస్తే వెండి ధర ఎంత తగ్గింది.. ప్రస్తుతం కిలో వెండి ధర ఎంత ఉందన్న దానిపై ఓ లుక్కేయండి.

Silver Price: బంగారం బాటలోనే వెండి... తగ్గిన సిల్వర్‌ ధరలు.. దేశ వ్యాప్తంగా కిలో వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Follow us on

Today Silver Price: వెండి ధరలు కూడా బంగారం దారిలోనే నడిచాయి. శనివారం దేశ వ్యాప్తంగా వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. దేశ వ్యాప్తంగా శుక్రవారంతో పోలీస్తే వెండి ధర ఎంత తగ్గింది.. ప్రస్తుతం కిలో వెండి ధర ఎంత ఉందన్న దానిపై ఓ లుక్కేయండి.

దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర శుక్రవారంతో పోలీస్తే.. రూ. 300 తగ్గి ప్రస్తుతం రూ.67,400గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కిలో వెండి రూ. 67,400 వద్ద కొనసాగుతోంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో శనివారం కిలో వెండి రూ.71,400 (శుక్రవారంతో పోలీస్తే.. రూ.1100 తగ్గింది) గా ఉంది. విజయవాడలో శుక్రవారంతో పోలీస్తే.. రూ. 1100 తగ్గి.. రూ.71,400 వద్ద నమోదైంది. ఇక విశాఖపట్నం విషయానికొస్తే.. ఇక్కడ కూడా ఇదే ధర కొనసాగుతోంది.

Also Read: Gold Price: పసిడి ప్రియులకు శుభవార్త… కాస్త తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు తులం ధర ఎంతుందంటే..