Today Silver Price: గత కొన్ని రోజుల క్రితం భారీగా పతనమైన వెండి ధర వెండి ఇప్పుడు మళ్లీ క్రమంగా పెరుగుతూ వస్తోంది. గురువారం వెండి ధరలో కొంతమేర పెరుగుదల కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు కిలో వెండి ఎంత పలుకుతుందో ఓ లుక్కేయండి..
దేశ రాజధాని న్యూఢిల్లీలో గురువారం కిలో వెండి ధర రూ. 66,500 ( బుధవారంతో పోలీస్తే రూ.700 పెరిగింది)గా ఉంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కిలో వెండి రూ. 66,500 వద్ద కొనసాగుతోంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో బుధవారంతో పోలీస్తే.. కిలో వెండిపై రూ. 600 పెరిగి.. ప్రస్తుతం రూ. 71,300గా ఉంది. విజయవాడలోనూ కిలో వెండి రూ. 71,300గా ఉంది. ఇక విశాఖపట్నం విషయానికొస్తే.. ఇక్కడ కూడా ఇదే ధర కొనసాగుతోంది.
Also Read: Gold Price: బంగారానికి మళ్లీ రెక్కలొచ్చాయి… దేశ వ్యాప్తంగా పెరిగిన గోల్డ్ ధరలు..