పలు ప్రాంతాల్లో పెరుగుతోన్న చలితీవ్రత, ఇవాళ తెలంగాణలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈ సీజన్ లో ఇవాళ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనేక ప్రాంతాల్లో చలితీవ్రత పెరిగింది..

పలు ప్రాంతాల్లో పెరుగుతోన్న చలితీవ్రత, ఇవాళ తెలంగాణలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు
Weather Report

Updated on: Dec 18, 2020 | 9:21 AM

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఈ సీజన్ లో ఇవాళ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనేక ప్రాంతాల్లో చలితీవ్రత పెరిగింది. ఆయా జిల్లాల్లో ఉష్ణోగ్రతల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
సంగారెడ్డి 12.4
కొమరం భీమ్ 13.7
రంగారెడ్డి 13.8
వికారాబాద్ 14
కామారెడ్డి 14
నిర్మల్ 14
మేడ్చల్ మల్కాజ్గిరి 14.1
ఆదిలాబాద్ 14.1
నారాయణపేట 14.3
మహబూబ్ నగర్ 14.5
రాజన్న సిరిసిల్ల , మెదక్, యాదాద్రి భువనగిరి 14.7
నల్గొండ 15.1
సిద్దిపేట 15.3
నిజామాబాద్ 15.4 మంచిర్యాల 15.5
జగిత్యాల 15.7
వనపర్తి15.9
జనగాం, కరీంనగర్ 16.1
జయశంకర్ భూపాలపల్లి వరంగల్ అర్బన్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్ 16.5
పెద్దపల్లి 16.7
వరంగల్ రూరల్, ములుగు16.8
ఖమ్మం 16.9
నాగర్ కర్నూల్ 17.2
మహబూబాబాద్ 17.5
జోగులాంబ గద్వాల్ 17.5
సూర్యాపేట 17.7

Follow Us