ఇంటర్ అకడమిక్ క్యాలెండర్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..

|

Sep 10, 2020 | 4:13 PM

జూనియర్ కాలేజీల 2020-21 అకడిమిక్ క్యాలెండర్‌ను తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. మొత్తం 182 పనిదినాలు కాగా, సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమైనట్లు పేర్కొంది.

ఇంటర్ అకడమిక్ క్యాలెండర్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..
Follow us on

Telangana Inter Academic Calendar: జూనియర్ కాలేజీల 2020-21 అకడిమిక్ క్యాలెండర్‌ను తెలంగాణ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. మొత్తం 182 పనిదినాలు కాగా, సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభమైనట్లు పేర్కొంది. దసరాకు మూడు రోజులు, సంక్రాంతికి 2 రోజులు మాత్రమే సెలవులు ఇచ్చింది. వచ్చే ఏడాది మార్చి 24 నుంచి ఏప్రిల్ 12 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహణ.. ఇంటర్ కాలేజీలకు 2021 ఏప్రిల్ 16న చివరి వర్కింగ్ డేగా తెలిపింది.

  • పనిదినాలు – 182
  • లాస్ట్ వర్కింగ్ డే – 16/04/2021
  • దసరా హాలీడేస్ – 23/10/2020- 25/10/2020
  • సంక్రాంతి హాలీడేస్ 13/01/2021 & 14/01/2021(2 days)
  • ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ – 22/02/2021- 27/02/2021
  • ప్రాక్టికల్ ఎగ్జామ్స్ – 01/03/2021 – 20/03/2021
  • థియరీ ఎగ్జామ్స్ – 24/03/2021 – 12/04/2021
  • సమ్మర్ వెకేషన్ హాలీడేస్ – 17/04/2021- 31/05/2021
  • అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ – మే లాస్ట్ వీక్ 2021
  • డేట్ ఆఫ్ రీ ఓపెనింగ్ ఆఫ్ కాలేజెస్ ఫర్ ది ఇయర్ 2021-22 – 01/06/2021

Also Read:

విశాఖను భయపెడుతున్న కొత్త వైరస్.. జనాల్లో హడల్..

‘మనసు మమత’ శ్రావణి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్..

విజయవాడ మీదుగా 24 స్పెషల్ ట్రైన్లు.. వివరాలివే..!