రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో విలసిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలంతా సుఖ, సంతోషాలతో జీవించేలా దీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని కేసీఆర్ కోరారు. సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు చెప్పారు.
CM Sri KCR has conveyed festival greetings to people of the State. He desired that Telangana should be prosperous and wealthy. Prayed the God to bestow peace, happiness and joy on its people. CM urged people to celebrate #Sankranthi with religious fervour and gaiety. pic.twitter.com/hJqOGpak51
— Telangana CMO (@TelanganaCMO) January 14, 2021