కళాశాల అనుబంధ గుర్తింపుకు గడవు పెంపు

|

Jun 09, 2020 | 6:15 PM

రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపు, అదనపు సెక్షన్ల అనుమతినిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కళాశాల అనుమతి కోరకు దరఖాస్తు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది.

కళాశాల అనుబంధ గుర్తింపుకు గడవు పెంపు
Follow us on

రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల అనుబంధ గుర్తింపు, అదనపు సెక్షన్ల అనుమతినిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కళాశాల అనుమతి కోరకు దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ నెల 20 వరకు గడువు పొడిగిస్తూ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు రుసుంతో జులై 18 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు బోర్డు వెల్లడించింది. ఈ మేరకు అనుబంధ గుర్తింపు, అదనపు సెక్షన్ల అనుమతికి సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జూనియర్ కాలేజీలకు ఇంటర్‌ బోర్డు సూచించింది.