బ్రేకింగ్: టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కారు బోల్తా!

| Edited By:

Nov 30, 2019 | 1:17 AM

విశాఖ జిల్లా నక్కపల్లి సమీపంలో టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కారు ప్రమాదానికి గురైంది. హైవేపై అదుపుతప్పిన కారు డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న అచ్చెన్నాయుడుతో సహా పలువురికి గాయాలయ్యాయి. అచ్చెన్నాయుడు చేతికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు వారిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. 

బ్రేకింగ్: టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కారు బోల్తా!
Follow us on