“పోలీసులూ..! మేము పవర్‌లోకి రావోద్దని దేవుడ్ని కోరుకోండి”

పోలీసులుపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు చేసే ప్రతి యాక్షన్‌కు రియాక్షన్ ఉంటుందని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే, ఓవర్ చేసిన పోలీసులు అందరూ జైలుకెళ్లాల్సిందే అంటూ హెచ్చరించారు. తాము పవర్‌లోకి రాకూడదని, పోలీసులు దేవుడ్ని గట్టిగా మెక్కుకోండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు జేసీ. కేసులు పెట్టి లోపలెయ్యడం తప్ప వారు ఏమి చెయ్యలేరని, కార్యకర్తలందరకి టీడీపీ బాసటగా ఉంటుందని స్ఫష్టం చేశారు.  మాజీ సీఎం నందమూరి […]

పోలీసులూ..! మేము పవర్‌లోకి రావోద్దని దేవుడ్ని కోరుకోండి

Updated on: Jan 18, 2020 | 8:32 PM

పోలీసులుపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు చేసే ప్రతి యాక్షన్‌కు రియాక్షన్ ఉంటుందని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే, ఓవర్ చేసిన పోలీసులు అందరూ జైలుకెళ్లాల్సిందే అంటూ హెచ్చరించారు. తాము పవర్‌లోకి రాకూడదని, పోలీసులు దేవుడ్ని గట్టిగా మెక్కుకోండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు జేసీ. కేసులు పెట్టి లోపలెయ్యడం తప్ప వారు ఏమి చెయ్యలేరని, కార్యకర్తలందరకి టీడీపీ బాసటగా ఉంటుందని స్ఫష్టం చేశారు.  మాజీ సీఎం నందమూరి తారక రామారావు 24వ వర్థంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించిన జేసీ, ప్రజల మధ్యలోనే ఈ వ్యాఖ్యలు చేశారు.  జరుగుతోన్న అన్యాయాలను ఎదుర్కోడానికి అవసరమైతే నిరాహార దీక్షలకు సైతం సిద్దమన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us